చెత్త సేకరణపై మస్కట్‌ మునిసిపాలిటీ స్పష్టత

- August 24, 2020 , by Maagulf
చెత్త సేకరణపై మస్కట్‌ మునిసిపాలిటీ స్పష్టత

మస్కట్‌: మస్కట్‌ మునిసిపాలిటీ, చెత్త సేకరణపై స్పష్టతనిచ్చింది. మస్కట్‌ గవర్నరేట్‌లోని బీచ్‌లో ఎంపిక చేసిన కంటెయినర్స్‌లో చెత్త విషయమై ఈ స్పష్టతను ఇవ్వడం జరిగింది. సంబంధిత డైరెక్టరేట్స్‌ జారీ చేసిన షెడ్యూల్స్‌ ప్రకారం కంటెయినర్స్‌ని ఖాళీ చేయడం జరుగుతుంది. బీచ్‌ గోయర్స్‌, చెత్తని చిన్న కంటెయినర్స్‌ నిండిపోయాక ఎంపిక చేయబడిన పెద్ద కంటెయినర్స్‌లో వేయాలని ఈ సందర్భంగా మస్కట్‌ మునిసిపాలిటీ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com