కువైట్:మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపిన డిప్యూటీ మినిస్టర్
- September 02, 2020
కువైట్ సిటీ:కువైట్ దేశ విదేశాంగ మంత్రి గౌరవ డిప్యూటీ మినిస్టర్. ఖలీద్ సులైమాన్ అల్-జరాల్లా భారత్ రత్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖరీ మరణానికి సంతాపం ప్రకటించడానికి భారత రాయబార కార్యాలయానికి సందర్శించి కువైట్ ప్రభుత్వం వారి తరుపున శ్రధ్ధాంజలి ఘటిస్తూ సంతాపం సందేశం తెలియజేశారు.అనంతరం భారత రాయబార కార్యాలయ అధికారి సెబి జార్జ్ తో సమావేశమయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







