60 ఏళ్ళ పైబడిన వలసదారుల లిస్ట్ రెడీ
- September 03, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, 60 ఏళ్ళ పైబడిన వలసదారుల లిస్ట్‌ని సిద్ధం చేస్తోంది. యూనివర్సిటీ డిగ్రీలు లేని వారి లిస్ట్‌ని తయారు చేసి, వారికి వర్క్ పర్మిట్ రెన్యువల్‌ని నిలిపివేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు. తాజాగా వెల్లడవుతున్న గణాంకాల ప్రకారం ఈ కేటగిరీలో మొత్తం 68,318 మంది వున్నట్లు తెలుస్తోంది. 59 ఏళ్ళు పైబడినవారు కేవలం ఏడాది కాలానికి మాత్రమే రెన్యువల్ చేసుకోవడానికి వీలుంటుంది. వాళ్ళంతా వచ్చే ఏడాది, దేశం విడిచి వెళ్ళక తప్పదు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







