పత్రిక గేట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

- September 07, 2020 , by Maagulf
పత్రిక గేట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ:ప్రధాని మోదీ మంగళవారం రాజస్థాన్‌ రాజధానిలో జైపూర్ పత్రిక గేట్‌ను ప్రారంభించనున్నారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పత్రిక గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ ఐకానిక్ గేట్ ను నిర్మించింది. ఈ గేట్ ప్రారంభించడంతో గ్రూప్ చైర్మన్ రాసిన రెండు పుస్తకాలను కూడా మోదీ విడుదల చేస్తారని ప్రధాన మంత్రి కార్యలయం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com