పబ్లిక్ స్కూల్ టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్కి కోవిడ్ 19 టెస్టింగ్
- September 09, 2020
మనామా: ఎడ్యుకేషన్ మరియు హెల్త్ మినిస్ట్రీస్, పబ్లిక్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ అలాగే టీచర్లు మరియు టెక్నీషియన్లకు కరోనా టెస్టులు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ టెస్టులు జరుగుతున్నాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందు ఈ కీలకమైన చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 6న పబ్లిక్ స్కూల్ స్టాఫ్ తమ విధుల్ని ప్రారంభించాల్సి వుండగా, అది సెప్టెంబర్ 20కి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. ప్రతి పబ్లిక్ స్కూల్ స్టాఫ్కీ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి కోవిడ్ 19 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







