కొత్తగా 398 కరోనా పాజిటివ్ కేసులు
- September 10, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం కొత్తగా దేశంలో 398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 762కి చేరుకుంది. కాగా, ఇప్పటి దాకా దేశంలో 88,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 83325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







