కర్నాటకలో లక్ష మార్కు దాటిన కరోనా కేసుల సంఖ్య
- September 10, 2020
బెంగుళూరు:కర్నాటకలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతీరోజూ వంద మందికి పైగా కరోనా కాటుకి బలైపోతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,217 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,30,947కు చేరింది. ఈ ఒక్కరోజే కరోనాతో 129 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 6,937కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,22,454 మంది కోలుకోగా.. ఇంకా 1,01,537 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







