సౌదీ:కంపెనీల్లో ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి
- September 11, 2020
రియాద్:సౌదీ అరేబియాలోని అన్ని బిజినెస్‌లు, సరైన డ్రెస్ కోడ్ తమ ఉద్యోగులు పాటించేలా చూడాలని మినిస్టర్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ అహ్మద్ బిన్ సులైమాన్ అల్ రైజి స్పష్టం చేశారు. ప్రతి ఎస్టాబ్లిష్‌మెంట్ రాతపూర్వకంగా డ్రెస్ కోడ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని తమ ఉద్యోగులకు అందించాల్సి వుంటుందని ఆయన చెప్పారు. ఆర్టికల్ 38 - సౌదీ లేబర్ చట్టానికి సంబంధించి ఈ మేరకు అమెండ్‌మెంట్స్ చేస్తూ మినిస్టీరియల్ డిక్రీ విడుదల చేయడం జరిగింది. వర్క్ ప్లేస్‌లో డ్రెస్ కోడ్‌కి సంబంధించిన వివరాలు డిస్‌ప్లే అయ్యేలా ఆయా సంస్థలు చూడాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..