మండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
- September 14, 2020
హైదరాబాద్:మండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.నూతన రెవెన్యూ చట్టం ఆవశ్యకతను వివరించారు. భూమి ప్రధాన ఉత్పత్తి సాధనమని అన్నారు.ఈ సందర్భంగా రెవెన్యూ చట్టాలు, సంస్కరణల చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అసఫ్జాహీల కాలంలో పని చేసిన ముగ్గురు సాలర్జంగ్లు అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు.1985లో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దయిందని చెప్పారు. 2007లో వీఆర్వో వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎకరం భూమి 10 లక్షలకు తక్కువ లేదని, కొన్ని చోట్ల ఎకరం భూమి కోటి రూపాయలు కూడా ఉందని తెలిపారు. రేట్లు పెరగడంతో మాఫియా పెరిగే ప్రమాదముందని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం అవసరాన్ని వివరిస్తూ.. చర్చను ప్రారంభించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!