స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన కస్టమ్స్
- September 14, 2020
దోహా:మెరిటైమ్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, 26 ఎన్వలప్స్లో హాషిస్ని స్మగుల్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. రిఫ్రిజిరేటెడ్ ఫ్రూట్ కంటెయినర్స్ అడుగు భాగంలో వీటిని వుంచి స్మగుల్ చేస్తున్నారు నిందితులు. క్యాన్లను ఓపన్ చేయగా, అథారిటీస్కి 25 ప్యాకేజీ లహాషిస్ లభ్యమయ్యింది. వీటిల్లో సుమారు 26.10 కిలోగ్రాముల హాషిష్ని గుర్తించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు స్మగ్లింగ్ గుట్టు రట్టు చేస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్స్ కూడా కొత్త కొత్త మార్గాల్లో స్మగుల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







