వీక్లీ ఓపెన్ హౌస్‌ని రీషెడ్యూల్ చేసిన ఇండియన్ ఎంబసీ
- September 14, 2020
కువైట్ సిటీ:కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ, తాత్కాలికంగా వీక్లీ ఓపెన్ హౌస్‌ని రీషెడ్యూల్ చేసింది. ప్రతి బుధవారం ఎంబసీ ఆడిటోరియంలో ఈ ఓపెన్ హౌస్ జరుగుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ 19 పాండమిక్ సిట్యుయేషన్ నేపత్యంలో తదుపరి ఓపెన్ హౌస్ షెడ్యూల్‌ని త్వరలో ప్రకటిస్తారు. కాగా, ఎంబసీ అధికారులు యధాతథంగా చిన్న చిన్న గ్రూపులుగా సమావేశమవుతూనే వుంటారు. అయితే, ముందస్తు అపాయింట్మెంట్ ఈ సమావేశాలకు తప్పనిసరి అని ఎంబసీ పేర్కొంది. కమ్యూనిటీ మెంబర్స్ అపాయింట్మెంట్ కోసం ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు