స్మగ్లింగ్ కేసులో ఆసియా జాతీయుడి అరెస్ట్
- September 15, 2020
బహ్రెయిన్: ఆసియా జాతీయుడు, నార్కోటిక్స్‌ని కింగ్‌డంలోకి స్మగుల్ చేస్తూ పట్టుబడినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం యాంటీ డ్రగ్స్ పోలీస్, 28 ఏళ్ళ నిందితుడ్ని బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుడి ఇంటెస్టెఐన్స్‌లో నార్కోటిక్స్‌ని గుర్తించారు. ఎక్స్‌రే ద్వారా వాటిని గుర్తించి, బయటకు తీశారు. శరీరంలో డ్రగ్స్ దాచి, స్మగుల్ చేయడం చాలాకాలం నుంచీ జరుగుతున్నదే. కాగా, నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 108,000 బహ్రెయినీ దినార్స్‌గా వుంటుందని పేర్కొన్నారు అధికారులు. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!