భారత్‌లో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు
- September 17, 2020
న్యూ ఢిల్లీ: భారత దేశంలో కరోనా రోగుల సంఖ్య 51 లక్షలు దాటింది. ఇప్పటివరకు 51 లక్షల 18 వేల 254 మందికి వ్యాధి సోకింది. 24 గంటల్లో 97 వేల 894 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. అలాగే గత 24 గంటల్లో 1132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా 82,719 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో.. 83,198 మరణాలు, 40,25,079 డిశ్చార్జ్ లు పోను ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10,09,976 గా ఉన్నాయి.
తాజా వార్తలు
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- సౌదీ అరేబియా పై హూతీల దాడులు: 73 మంది పౌరులకు గాయాలు







