ఏపీ పోలీస్ సరికొత్త యాప్ ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి
- September 21, 2020
తాడేపల్లి:సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏపీ పోలీస్ సేవ యాప్ ను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి,హోంమంత్రి మేకతోటి సుచరిత,డీజీపీ గౌతమ్ ససాంగ్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా దాదాపు 87 రకాల సేవలను పొందవచ్చును. పోలీస్ స్టేషన్ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చును.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







