ఎంట్రీ పర్మిట్స్‌ని పునఃప్రారంభించిన యూఏఈ
- September 24, 2020
యూఏఈ:యూఏఈ, ఎంట్రీ పర్మిట్స్‌ని సెప్టెంబర్ 24 నుంచి పునఃప్రారంభించింది. అయితే, వర్క్ పర్మిట్స్‌కి దీన్నుంచి మినహాయించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఎఫ్‌ఎఐసి) ఈ విషయాన్ని వెల్లడిస్తూ, కరోనా నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నుంచి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ ఎంట్రీ పర్మిట్స్ ప్రక్రియను పునఃప్రారంభించినట్లు పేర్కొంది. కోవిడ్ 19 నిబంధనలు కొనసాగిస్తూనే, టూరిస్టులను ఆకర్షించడం, ఎకనమిక్ యాక్టివిటీస్‌ని పెంచడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







