నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై అబుదాబీ పోలీస్ హెచ్చరిక
- September 29, 2020
నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయొద్దంటూ అబుదాబీ పోలీస్, వాహనదారులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది.టాంపరింగ్, అప్స్కరింగ్ అలాగే ఆల్టరింగ్లకు పాల్పడితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి రిఫర్ చేయడం జరుగుతుందనీ, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందనీ, 50,000 దిర్హామ్ జరీమానా విధించడం జరుగుతుందనీ అబుదాబీ పోలీస్ పేర్కొంది. ఈ మేరకు అబుదాబీ పోలీస్ ట్విట్టర్ ద్వారా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ తరహా ఉల్లంఘనకు బ్లాక్ పాయింట్స్ వుండవుగానీ, మూడు నెలల్లోగా వాహనాన్ని మోటరిస్ట్ తీసుకోని పక్షంలో, దాన్ని ఆక్షన్ వేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







