టర్కీ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లయిట్ ..
- February 11, 2016
టర్కీ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లయిట్ నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగే త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.దక్షిణ భారత్ దేశానికికి అనుసందానం పెంచే ఉద్దేశ్యంతో ఉన్నట్లు టర్కీ కాన్సుల్ జనరల్ తెలిపింది. తెలంగాణ పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయిన టర్కీ కాన్సులేట్ అధికారులు ఈ విషయాన్ని ఆయనతో ప్రస్తావించారు. ప్రస్తుతం హైదరాబాద్కి రావాలంటే ఢిల్లీ ద్వారా గానీ, ముంబై ద్వారా గానీ రావలసి ఉంది. డైరెక్ట్ ఫ్లయిట్ సౌకర్యం ఉన్నట్లయితే చాలా సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, వివిధ రంగాల్లో సేవల విస్తరణకు టర్కీ దేశ వాసులకు ఈ డైరెక్ట్ ఫ్లయిట్ వల్ల చాలా లాభం చేకూరనుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









