నాని 'టక్ జగదీష్' షూటింగ్ పునఃప్రారంభం
- October 08, 2020
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న 'టక్ జగదీష్' సినిమా షూటింగ్ గురువారం పునఃప్రారంభమైంది.
ప్రస్తుతం వరి పొలాల్లో నైట్ ఎఫెక్ట్‌లో నాని, మరికొంతమంది నటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
షూటింగ్ పునఃప్రారంభమైందని ఎనౌన్స్ చేస్తూ హీరో నాని, "జగదీష్ జాయిన్స్ టక్ బిగిన్స్ (జగదీష్ జాయినయ్యాడు టక్ మొదలైంది) ##TuckJagadish” అని ట్వీట్ చేశారు.
ఈ ఫిల్మ్‌లో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని నటిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ స్వరాలు కూరుస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్, జగపతిబాబు, రావు రమేష్, నరేష్
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







