సలాలా ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులోకి కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ఫెసిలిటీ
- October 08, 2020
మస్కట్: కోవిడ్ 19 పాలిమరైజ్ చెయిన్ రియాక్షన్ (పిసిఆర్) టెస్టింగ్ అధికారికంగా సలాలా ఎయిర్ పోర్ట్ వద్ద అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఇంటర్నేషనల్ విమానాల కమర్షియల్ ఆపరేషన్‌కి సుప్రీం కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా, ఒమన్ ఎయిర్ పోర్ట్స్ పలు ప్రివెంటివ్ మెజర్స్‌ని ప్రయాణీకులు అలాగే ఎయిర్ పోర్ట్స్ స్టాఫ్ కోసం తీసుకోవడం జరుగుతోంది. స్క్రీనింగ్ ప్రాసెస్ పక్కాగా వుండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు ఒమన్ ఎయిర్ పోర్ట్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







