నైట్ లాక్డౌన్ హెల్త్ ఇండికేటర్స్ మానిటరింగ్
- October 19, 2020
మస్కట్: డాక్టర్ బిన్ మొహమ్మద్ అల్ సీది, మినిస్టీరియల్ డెసిషన్ని వర్క్ టీం ఏర్పాటు కోసం జారీ చేయడం జరిగింది. పాక్షిక లేదా పూర్తి ఐట్ క్లోజర్స్కి సంబంధించి హెల్త్ ఇండికేటర్స్ మానటరింగ్ కోసం ఈ టీం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ మరియు కంట్రోల్ డాక్టర్ సైఫ్ సైఫ్ అల్ అబ్రి నేతృత్వంలో ఈ టీం పనిచేయనుంది. స్పుఈం కమిటీ సూచించిన హెల్త్ ఇండికేటర్స్ని ఫాలో అప్ చేయడం ఈ టీం ప్రత్యేకత.
తాజా వార్తలు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు