ఆహా! అమెజాన్ ఉద్యోగస్తులకు బంపర్ ఆఫర్
- October 21, 2020కోవిడ్ మహమ్మారి ఇంకా పూర్తిగా మటుమాయం కాలేదు కనుక తమ ఉద్యోగులు ఇష్టమైతే వచ్ఛే ఏడాది జూన్ 30 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చునని అమెజాన్ సంస్థ ప్రకటించింది. నిజానికి తమ సిబ్బందికి ఈ సంస్థ జనవరి వరకే ఆప్షన్ ఇచ్చింది. కానీ కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో దీన్ని వచ్ఛే జూన్ వరకు పొడిగించినట్టు అమెజాన్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ ఏడాది యుఎస్ లోని అమెజాన్ ఉద్యోగుల్లో సుమారు 19 వేలమంది కరోనా వైరస్ బారిన పడ్డారు, పాండమిక్ సమయంలోనూ వేర్ హౌస్ లను తెరచి ఉంచడంవల్ల ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంస్థ రిస్క్ లో పెట్టిందని కొంతమంది సీనియర్ సిబ్బంది ఆరోపించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..