భవన్స్‌ బహ్రెయిన్‌ ఇండియన్‌ స్కూల్‌లో దసరా సంబరాలు

- October 27, 2020 , by Maagulf
భవన్స్‌ బహ్రెయిన్‌ ఇండియన్‌ స్కూల్‌లో దసరా సంబరాలు

మనామా:భవన్స్‌ - బహ్రెయిన్‌ ఇండియన్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ దసరా సంబరాల్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. చెడుపై మంచికి దక్కిన విజయం నేపథ్యంలో విజయదశమిని సెలబ్రేట్‌ చేసుకుంటాం. ఈ ఆలోచనతోనే వర్చువల్‌ మీడియం ద్వారా స్పెషల్‌ అసెంబ్లీని స్కూల్‌ యాజమాన్యం నిర్వహించింది. కిండర్‌గార్టెనర్స్‌, క్రాఫ్ట్స్‌ అండ్‌ లెర్న్‌ట్‌ ‘గార్బా డాన్స్‌’ని వర్చువల్‌ మీడియం ద్వారా చేపట్టారు. గ్రేడ్‌ వన్‌ విద్యార్థుల ప్రతిభ అలాగే గ్రేడ్‌ 2 విద్యార్థుల డెకరేషన్‌.. ఇవన్నీ సంబరాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. స్కూల్‌ డైరెక్టర్స్‌ హిమాన్షు వర్మ అలాగే రీతూ వర్మ, ప్రిన్సిపల్‌ సాజి జాకోబ్‌, విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులు, స్టాఫ్‌కి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com