కోవిడ్‌పై రూమర్స్‌ని కొట్టి పారేసిన యూఏఈ
- October 31, 2020
యూఏఈ:కోవిడ్ వస్తే విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకుంటే సరిపోతుందంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అంశాలపై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ తీవ్రంగా స్పందించింది. కోవిడ్ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే, వెంటనే హెల్త్ అథారిటీస్‌ని సంప్రదించాలనీ, రూమర్స్‌ని పట్టించుకోకూడదనీ సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎప్పటికప్పుడు కరోనా పట్ల అవగాహన పెంచుతూ వస్తోందనీ, ఈ నేపథ్యంలో అధికారిక ఛానెల్స్ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని మినిస్ట్రీ పౌరులు అలాగే నివాసితులకు సూచించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!