పబ్లిక్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ నిషేధం

- October 31, 2020 , by Maagulf
పబ్లిక్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ నిషేధం

కువైట్ సిటీ:మినిస్రీ& టాఫ్‌ ఇంటీరియర్‌, పబ్లిక్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ని బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్ని రోడ్డుపైకి తీసుకొస్తే ఆర్టికల్‌ 207 ప్రకారం చర్యలు తీసుకుంటారు. వాహనాన్ని 2 నెలల పాటు సీజ్‌ చేసే అవకాశం వుంటుంది. కాగా, పలు ప్రాంతాల్లో అన్ని వయసులవారు ఎలక్ట్రిక్‌ వాహనాల్ని (స్కూటర్స్‌) వంటి వాటిని, ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో వినియోగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com