1.3 మిలియన్ సౌదీ రియాల్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- October 31, 2020
రియాద్:సౌదీ అథారిటీస్, ఈజిప్టియన్ వలసదారుడొకరు 1.3 మిలియన్ సౌదీ రియాల్స్ స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. కింగ్ ఖాలెద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ - రియాద్‌లో లోకల్ సెక్యూరిటీ ఈ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేసినట్లు తెలుస్తోంది. ఐదుగురు రెసిడెంట్ వలసదారులు (వీరిలో ముగ్గురు ఈజిప్టియన్లు, ఇద్దరు సిరియన్లు) డబ్బుని వేర్వేరు మార్గాల్లో సేకరించి, స్మగ్లింగ్‌కి యత్నించినట్లు గుర్తించారు. కాగా, రియాద్‌లోని వారి రెసిడెన్సెస్‌పై సోదాలు నిర్వహించగా 4.7 మిలియన్ సౌదీ రియాల్స్ దొరికాయి. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన వివరాల్నీ అధికారులు సేకరించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!