పర్యాటక రంగంలో సహకారంపై బహ్రెయిన్, ఇజ్రాయెల్ చర్చలు..
- November 04, 2020
మనామా:చారిత్రాత్మక శాంతి ఒప్పందం తర్వాత బహ్రెయిన్, ఇజ్రాయెల్ మరో స్నేహపూర్వక అడుగు వేశాయి. ఇజ్రాయెల్ టూరిజం శాఖ మంత్రికి ఫోన్ చేసిన బహ్రెయిన్ పారిశ్రామిక, వాణిజ్య శాఖ మంత్రి..పర్యాటక రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. ఇరు దేశాల సత్సంబంధాలు పర్యాటక రంగ అభివృద్ధిలో సానుకూల ఫలితాలను సాధించేందుకు ఎంతగానో దోహదపడుతాయని విశ్వసిస్తున్నట్లు ఇరువురు మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రయాణా నిబంధనలను సులభతరం చేసే అంశంపై కూడా చర్చలు కొనసాగాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!