కువైట్లో పరిస్థితి ప్రశాంతం: సెకెండ్ వేవ్ లేదు
- November 09, 2020
కువైట్ సిటీ:కువైట్లో కరోనా పాండమిక్ పరిస్థితి ప్రస్తుతానికి ప్రశాంతంగానే వుందనీ, సెకెండ్ వేవ్ ప్రమాదం పొంచి వున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సెకెండ్ వేవ్ వార్తలు వెలుగు చూస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి ఆయా దేశాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే, కువైట్లో మాత్రం కరోనా కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోఉవారీ నమోదువతున్న కేసుల సంఖ్య స్థిరంగానే వుందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే వుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, కరోనా పట్ల ఇంకా అప్రమత్తంగానే వుండాలనీ, ప్రజలు నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!