కోవిడ్ హెల్త్ కవరేజ్‌పై ఒమన్ ఎయిర్ ప్రకటన
- November 09, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్ ప్రయాణీకులకు కోవిడ్ హెల్త్ కవరేజ్ 31 రోజుల పాటు వర్తిస్తుందని, రెసిడెంట్ కార్డ్ వుండి సుల్తానేట్‌కి వస్తున్నవారికి మాత్రం ఈ కవరేజ్ వర్తించదని ఒమన్ ఎయిర్ పేర్కొంది. ఒమన్ ఎయిర్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి వుంటుందనీ, ఈ క్రమంలో కోవిడ్ 19 కవరేజ్ ఆటోమేటిక్‌గా దక్కుతుందనీ, మెడికల్ మరియు క్వారంటైన్ ఖర్చుల కోసం ఇది ఉపయోగపడుతుందని ఒమన్ ఎయిర్ వివరించింది. ప్రయాణం మొదటి రోజు నుంచి 31 రోజుల పాటు ఈ కవరేజీ వర్తిస్తుంది. ప్రీ అప్రూవల్ అనేది సంబంధిత నియమాలకు లోబడి వుంటుంది. అక్టోబర్ 1 నుంచి జారీ చేసే టిక్కెట్లకు మార్చి 31 వరకు ఈ కవరేజీ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!