అహ్మది గవర్నర్‌తో భారత రాయబారి చర్చలు

- November 12, 2020 , by Maagulf
అహ్మది గవర్నర్‌తో భారత రాయబారి చర్చలు

కువైట్ సిటీ:అహ్మది గవర్నర్‌ షేక్‌ ఫవాజ్‌ అల్‌ ఖాలెద్‌ అల్‌ హమాద్‌ అల్‌ సబాహ్‌తో భారత రాయబారి శిబి జార్జి సమావేశమయి, పలు అంశాలపై చర్చించారు. ఇంటర్‌ - అలియా, ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి అంశాల్ని ఇక్కడ చర్చకు వచ్చినట్లు సంబంది¸ వర్గాలు పేర్కొన్నాయి. కువైట్‌ - భారత్‌ మధ్య మరింత మెరుగైన సంబంధాలకు ఈ చర్చలు దోహదపడతాయని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అహ్మది గవర్నరేట్‌లోని ఫహాహీాల్‌, మంగాఫ్‌, మహ్‌బౌలా ప్రాంతాల్లో భారతీయులు అత్యధికంగా నివసిస్తుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com