జాతీయ, స్మారక దినోత్సవాలు: ప్రైవేటు సెక్టార్ సెలవుల ప్రకటన
- November 23, 2020
యూఏఈ:యూఏఈ జాతీయ దినోత్సవం అలాగే, స్మారక దినోత్సవాల నేపథ్యంలో ప్రైవేటు సెక్టార్‌కి సెలవులు ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 3 వరకు మూడు రోజులపాటు పబ్లిక్ సెక్టార్‌కి సెలవుని ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. కాగా, యూఏఈ 49వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో సెలవుని ప్రకటించడం జరిగింది. ప్రైవేటు సెక్టార్‌కి పెయిడ్ హాలీడేని ప్రకటించారు. దీంతో, ఐదు రోజుల లాంగ్ వీకెండ్ యూఏఈ రెసిడెంట్స్‌కి లభించనుంది. ఈ విషయాన్ని సంబంధిత అథారిటీస్, సోషల్ మీడియా వేదికగా కూడా వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..









