ఎమిరేట్స్‌ మల్టీ రిస్క్‌ ట్రావెల్‌ ఇన్స్యూరెన్స్

- November 23, 2020 , by Maagulf
ఎమిరేట్స్‌ మల్టీ రిస్క్‌ ట్రావెల్‌ ఇన్స్యూరెన్స్

దుబాయ్:ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌, ఉచిత కోవిడ్‌ 19 మెడికల్‌ కవర్‌ని అందించడంతోపాటుగా, మల్టీ రిస్క్‌ ట్రావెల్‌ ఇన్స్యూరెన్స్‌ కవరేజ్‌నీ విస్తరించనుంది. డిసెంబర్‌ 1 నుంచి కొనుగోలు చేసే అన్ని టిక్కెట్లకూ ఇది వర్తిస్తుంది. బాగస్వాములైన విమానయాన సంస్థలు నిర్వహించే విమానాలకు సంబంధించి కూడా ఈ విధానాన్ని వర్తింపజేస్తారు. టిక్కెట్‌ నెంబర్‌ 176తో ప్రారంభమయ్యే అన్నిటికీ ఇది వర్తించనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com