బాలకృష్ణ త్వరలో శ్రీకృష్ణ దేవరాయలుగా..

- February 18, 2016 , by Maagulf
బాలకృష్ణ త్వరలో శ్రీకృష్ణ దేవరాయలుగా..

ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయం ఈ రెండింటిని ఒకే లెవల్ చేసుకుంటూ అందరి అబిమానం సంపాదించుకుంటున్న బాలకృష్ణ త్వరలో శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించనున్నాడు.
చేతి వృత్తుల వారికి మరింత చేయూతనివ్వాలని భావించిన బాలయ్య ఈ నెల 27,28 తేదీలలో రెండు రోజుల పాటు లేపాక్షి ఫెస్టివల్‌ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి నాయకులతో పాటు కేంద్ర మంత్రులను కూడా రాబోతున్నారు. ఈ నేపద్యం లో తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటేందుకు శ్రీకృష్ణ దేవరాయలు గా బాలయ్య కనిపించనున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com