ఏపీ తర్వాత తెలంగాణకే అత్యధికంగా ఇళ్లు మంజూరు..

- February 18, 2016 , by Maagulf
ఏపీ తర్వాత తెలంగాణకే అత్యధికంగా ఇళ్లు మంజూరు..

తెలంగాణకు మరో 26,387 ఇళ్లు కేటాయిస్తూ కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 45 నగరాల్లోని పేదలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఇళ్లు కేటాయించింది. నూతనంగా కేటాయించిన ఇళ్లకు రూ.342 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 57,664 ఇళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఏపీ తర్వాత తెలంగాణకే అత్యధికంగా ఇళ్లు మంజూరు కావడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com