డ్రగ్ స్మగ్లర్స్‌కి మరణశిక్షే
- February 18, 2016
ఒమన్‌లో డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేసేవారికి ఇకపై మరణ శిక్ష తప్పదని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. ఒమన్‌లో డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ సరఫరా వంటివాటిని అడ్డుకునేందుకు కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు పోలీసులు. డ్రగ్స్ సేవించేవారికి అత్యధికంగా మూడేళ్ళ జైలు శిక్ష అలాగే 3000 ఒమన్ రియాల్స్ ఫైన్ విధించబడుతుంది ఆర్టికల్ 43 ప్రకారం. ఈ చట్టం ష్ట్రక్రింద వలసదారులెవరైనా దోషులుగా తేలితే, దేశం నుంచి బహిష్కరించబడటంతోపాటు, ఇంకెప్పుడూ ఒమన్‌లో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా చికిత్సలో భాగంగా డ్రగ్స్ సేవించాల్సి వస్తే సంబంధిత ధృవీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. వారికి ఈ చట్టం నుంచి మినహాయింపునిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







