మెజారిటీ స్థానాల్లో బీజేపీకి దక్కిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
- December 04, 2020
హైదరాబాద్:పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీకి అధిక ఓట్లు లభించాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. పోస్టల్ బ్యాలెట్లలో 58 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా..29 చోట్ల టీఆర్ఎస్కు ఆధిక్యంలో ఉంది. ఏడు స్థానాల్లో ఎంఐఎం, రెండు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగా లభించాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







