వచ్చే ఏడాది నింగిలోకి జెట్ ఎయిర్వేస్
- December 08, 2020
యూఏఈకి చెందిన మురారి లాల్ జలాన్ నేతృత్వంలోని కన్సార్టియం, జెట్ ఎయిర్ వేస్ 'టూ పాయింట్ ఓ)ని సరికొత్త రీతిలో ప్రయాణీకులకు మెరుగైన విమానయాన సేవలు అందించడానికి తీసుకొస్తోంది. జెట్ ఎయిర్వేస్ని ఈ కన్సార్టియం దక్కించుకున్న విషయం విదితమే. డొమెస్టిక్ అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని దాదాపు రెండేళ్ళ తర్వాత పునఃప్రారంభించనున్నారు ఈ సంస్థ ద్వారా. ఆర్థిక సమస్యల కారణంగా జెట్ ఎయిర్వేస్ సేవలు నిలిచిపోయిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









