బ్రిడ్జి పైనుంచి టన్నెల్లో పడిపోయిన ట్రక్కు
- December 09, 2020
సౌదీ: ఇసుకను తీసుకెళుతున్న ఓ ట్రక్కు, అల్ నహ్దా బ్రిడ్జి నుంచి ఒమన్ బిన్ అబ్దుల్అజీజ్ అండర్‌పాస్‌లోకి పడిపోయింది. సౌదీ క్యాపిటల్ రియాద్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కారు కూడా ధ్వంసమయ్యింది. 30 ఏళ్ళ సుడానీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, ఓ వ్యక్తిని రక్షించారు. అతనికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. అతనికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని రియాద్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిథి కల్నల్ నవాఫ్ అల్ సుదైరి చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









