ఇండియాకి మరిన్ని విమాన సర్వీసుల ప్రకటన
- December 09, 2020
మస్కట్: ఇండియాకి పలు ఎయిర్ లైన్స్‌లు అదనపు విమాన సర్వీసుల్ని ప్రకటిస్తున్నాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ, వీక్లీ విమానాల సంఖ్యను ఇరు దేశాల మధ్య పెంచడంతో ఈ వెసులుబాటు కలిగింది. ట్రావెల్ ఏజెంట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబై లకు అదనపు విమానాల్ని నడపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రెండు అదనపు విమానాల్ని సౌత్ ఇండియాకి నడపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కోచి, త్రివేండ్రమ్లకు అదనపు విమాన సర్వీసుల్ని నడుపుతుంది. ఢిల్లీకి అలాగే ముంబైకి ఎయిర్ ఇండియా నాలుగు వీక్లీ విమానాలు నడుపుతుంది. సిఎఎ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరు దేశాల మధ్య 12,000 సీట్ల షేరింగ్ వుంటుంది. చెరో వైపు 6000 సీట్లు పంపకం జరుగుతుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







