జెట్ ఎయిర్‌వేస్ గొప్ప ఆఫర్

- May 28, 2015 , by Maagulf
జెట్ ఎయిర్‌వేస్ గొప్ప ఆఫర్

10 లక్షల దేశీ టికెట్లపై 25% డిస్కౌంట్ న్యూఢిల్లీ: ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ దేశీ టికెట్ ధరల్లో 25 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు 10 లక్షల ఎకాన మీ క్లాస్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. మే 27న ప్రారంభమైన ఈ ఆఫర్ 30 వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు జూన్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com