కోవిడ్ 19: లాక్ డౌన్ ఆలోచనల్లేవు
- December 22, 2020
మస్కట్: దేశంలో మరోమారు లాక్డౌన్ విధించే అవకాశాల్లేవని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కోవిడ్ 19 కొత్త స్ట్రెయిన్ వెలుగు చూస్తున్న దరిమిలా, మళ్ళీ లాక్డౌన్ గురించిన చర్చ మొదలైంది. డాక్టర్ అహ్మద్ అల్ సైది మాట్లాడుతూ, పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామనీ, సుప్రీం కమిటీ ఇప్పటివరకు తిరిగి లాక్డౌన్ విధించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కాగా, సుప్రీం కమిటీ.. దేశ సరిహద్దుల్ని వారం రోజులపాటు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం తెల్లవారు ఝామున 1 గంటల నుంచి ఈ మూసివేత అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!