ఎయిర్పోర్ట్ సస్పెన్షన్: 600 విమానాలు, 50,000 మంది ప్రయాణీకులకు ఇబ్బంది
- December 22, 2020
కువైట్: 10 రోజులపాటు కువైట్ ఎయిర్‌పోర్ట్‌ని మూసివేయాలనే నిర్ణయం తీసుకోవడంతో, 600 విమానాలు అలాగే 50,000 మంది ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ట్రావెల్ అండ్ టూరిజం బ్యూరో హెడ్ ముహమ్మద్ అల్ ముతైరి మాట్లాడుతూ, తాజా పరిస్థితుల నేపథ్యంలో రద్దు కానున్న రిజర్వేషన్స్ విలువ 10 మిలియన్ దినార్స్ వరకూ వుంటుందని చెప్పారు. న్యూ ఇయర్ హాలీడే నేపథ్యంలో ఆయా డెస్టినేషన్స్‌కి వెళ్ళాలనుకున్న ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







