ఉత్తమ పనితీరుకు ప్రశంసాపత్రం
- December 23, 2020
హైదరాబాద్:సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్, ఆర్ఐ సురేశ్ ఎన్నికల బందోబస్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బంది పేర్లను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ డిజి ఆఫీసుకు పంపించగా సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్,ఆర్ఐ సురేశ్ పేర్లను ఆమోదించారు.
ఈ మేరకు ఎన్నికల విధులలో క్రమశిక్షణ, నిబద్ధత, ఉత్తమ పనితీరును కనబర్చిన పోలీస్ సిబ్బంది సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్, ఆర్ఐ సురేశ్ కు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సంతకం చేసిన ప్రశంసా పత్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అందజేశారు.
2018 తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలను సమన్వయపరిచి, సహకరించిన పోలీసులకు ముఖ్యంగా ఈ అవార్డులను అందజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







