ఖతార్ ఎయిర్ పోర్ట్ మూసివేత.. అన్నీ పుకార్లే
- December 28, 2020
ఖతార్: హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, మూసివేత పుకార్లను తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియా వేదికగా ఎయిర్ పోర్ట్ మూసివేతపై పుకార్లు హల్చల్ చేస్తున్న దరిమిలా, ఎయిర్పోర్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాద్ ఎయిర్ పోర్ట్‌లో యధాతథంగా కార్యకలాపాలు నడుస్తున్నాయనీ, ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలూ అందిస్తున్నామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఖతార్లోకి ప్రయాణీకులు వచ్చేందుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సూచించిన అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామనీ, హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పేర్కొంది. ఎయిర్ పోర్ట్‌కి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అధికారిక ప్లాట్‌ఫామ్స్ ద్వారా తెలుసుకోవచ్చని వివరించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!