3 వారాల్లో సౌదీ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్

- December 30, 2020 , by Maagulf
3 వారాల్లో సౌదీ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్

సౌదీ: కోవిడ్ వ్యాక్సిన్ సౌదీ అరేబియా వ్యాప్తంగా మూడు వారాల్లో అందరికీ అందుబాటులోకి రానుందని హెల్త్ మినిస్టర్ తౌఫిక్ అల్ రబియా చెపా్పరు.  ఈ నెల ప్రారంభంలోనే సౌదీ అరేబియా అతి పెద్ద వ్యాక్సిన్ క్యంపెయిన్ ప్రారంభించిన సంగతి తెల్సిందే. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ బ్యాచులు అందుబాటులోకి రాగానే, వ్యాక్సినేషన్ ప్రకియ ప్రారంభమయ్యింది. సెహా్హతీ స్మార్ యాప్ ద్వారా (http://onelink.to/yjc3nj) వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడడానికి అవకాశం కల్పిస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 1 మిలియన్ చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. పౌరులు అలాగే నివాసితులకు వ్యాక్సిన్ ఉచితంగా అందివ్వనున్నారు. 65 ఏళ్ళు పైబడినవారికి, హై రిస్క్ ఇన్ఫెక్షన్లు కలిగినవారికి తొలుత ప్రాధాన్యతనిస్తున్నారు వ్యాక్సిన్ విషయమై.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com