2021లో రమదాన్,ఈద్ అల్ ఫితర్ అంచనా తేదిలను ప్రకటించిన యూఏఈ

- January 03, 2021 , by Maagulf
2021లో రమదాన్,ఈద్ అల్ ఫితర్ అంచనా తేదిలను ప్రకటించిన యూఏఈ

యూఏఈ:కొత్త ఏడాదిలో రాబోయే పండగల వివరాలను తమ అంచనాల మేరకు వివరిస్తూ తేదీలను ప్రకటించింది యూఏఈ.అరబ్ ఖగోళ శాస్త్ర ప్రకారం ఈ ఏడాదిలో పవిత్ర రమదాన్ మాసం మరో వంద రోజుల్లో ప్రారంభం అవుతుందని వెల్లడించింది.ఏప్రిల్ 12 సాయంత్రం 6 గంటల 31 నిమిషాల నుంచి రమదాన్ నెలవంక కనిపించే అవకాశాలు ఉన్నాయని, అంటే ఏప్రిల్ 13 మంగళవారం రమదాన్ ప్రారంభం అవ్వొచ్చని ఓ అంచనాగా తెలిపింది.అయితే..చంద్రుడు కనిపించే దాని పైనే తుది నిర్ణయం ఉండనుందని కూడా స్పష్టత ఇచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com