ఎలక్ట్రానిక్ సర్వీసులను సస్పెండ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్

- January 04, 2021 , by Maagulf
ఎలక్ట్రానిక్ సర్వీసులను సస్పెండ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్

మస్కట్:సాంకేతిక సమస్య కారణంగా ఎలక్ట్రానిక్ సర్వీసులను మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సస్పెండ్ చేసింది. తలెత్తిన సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని మినిస్ట్రీ వివరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com