దుబాయ్ డ్యూటీ ఫ్రీ లక్కీ డ్రాలో రూ.7.3 కోట్లు గెలుచుకున్న హైదరాబాదీ
- January 07, 2021
దుబాయ్:'దుబాయ్ డ్యూటీ ఫ్రీ' లక్కీ డ్రా లో హైదరాబాద్ వ్యక్తికి అదృష్టం వరించింది.హైదరాబాద్ కు చెందిన కనికరన్ రాజశేఖర్(45) లక్కీ డ్రాలో $1 మిలియన్ డాలర్లు(రూ.7.3 కోట్లు)నగదు బహుమతి గెలుచుకున్నాడు.రాజశేఖర్ గెలుచుకున్న టికెట్ నంబర్ 3546 ను మిలీనియం మిలియనీర్ సిరీస్ 347 లో డిసెంబర్ 18 న ఆన్లైన్లో కొనుగోలు చేశాడు.తాను రెండుసార్లు మాత్రమే DDF టికెట్ కొన్నానని, మొదటిది గత నెల అని, ఇది తన అదృష్టానికి రెండవ ప్రయత్నం అని, అతను విజేతగా వచ్చాడని చెప్పాడు.
ఈ మొత్తంతో తన కష్టాలు తీరిపోతాయని రాజశేఖర్ అన్నాడు.హైదరాబాద్ లో ఓ విల్లా కొని మిగతా డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం...ఇంకా వ్యాపారానికి వినియోగిస్తానని ఆయన తెలిపాడు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!