శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ గోల్డ్ బార్స్ స్వాధినం..
- January 07, 2021
హైదరాబాద్:మరోసారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్ నంబర్ IX1948 ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి గోల్డ్ బార్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతని దగ్గర విదేశీ సిగరెట్లను కూడా గుర్తించారు. ఆ బంగారు బిస్కెట్ల బరువు 349.800 గ్రాములు ఉంది. వాటి విలువ రూ.18.36 లక్షలు. సిగరెట్లు రూ.1,20,000 విలువైనవి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!