సౌదీ కంపెనీలను నడిపేందుకు విదేశీయులకు అనుమతి
- January 08, 2021
రియాద్:హిజ్రి సంవత్సరం 1426లో విడుదల చేసిన మినిస్టీరియల్ నిర్ణయంలోని ఓ పేరాను వెనక్కి తీసుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు సౌదీ కంపెనీలు నడిపేందుకు అవకాశాన్ని కల్పిస్తూ తాజాగా సర్క్యలర్ జారీ చేయడం జరిగింది. నేషనల్ కాంపిటీటివ్నెస్ సెంటర్ (తాయ్సీర్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ మాజెద్ అల్ కసాబి నుంచి మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్‌కి అందిన లేఖ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలోని మినిస్టీరియల్ డెసిషన్ ద్వారా నాన్ సౌదీలకు, సౌదీ కంపెనీల సారథ్యం వహించేందుకు అవకాశం లేదు. ఇప్పుడు దాన్ని సవరించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!