24 గంటల్లో 53,859 మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్
- January 09, 2021
యూఏఈ:యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 53,859 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు తెలుస్తోంది. మొత్తం ఇప్పటిదాకా 941,556 వ్యాక్సిన్ షాట్స్‌ని ఇచ్చారు. ఈ ఏడాది తొలి క్వార్టర్ పూర్తయ్యేనాటికి మొత్తంగా దేశ జనాభాలోని 50 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ పొందేలా ప్రచార కార్యక్రమాన్ని కూడా ఉధృతం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!